తిమ్మాపురం ఈ వెబ్ సైటు వివిద ప్రాంతాలో వున్న గ్రామం వాసులను సమన్యయం చెయుటకు అలాగే గ్రామలో జరిగె వింతలు విశేషాలు పండుగలు జనన మరణ విషాయాలు తెలియచెయుటం కోరకు
ఈ వెబ్ సైటు లో సర్పంచ్, యం.పి.టి.సి, ఛైర్మెన్, వార్డు మెంబెర్సు డైరెక్టర్సు వి.ఆరు.వో అన్ని యువజన సంఘలు, డ్వాక్ర మహిళ గ్రుపులు, అంగని వాడి కేంద్రలు, అషా వర్కర్, వివరాలు అలాగె పెన్షను,రెషను ఇచ్చె మె" అన్ని విషయాల సమచారం తెలియచెయబడును.